Tag political ethics

రాజకీయ సమీకరణాల్లో గాంధీ తత్త్వం – వర్తమాన ప్రజాస్వామ్య దిక్సూచి

“స్వాతంత్య్రానంతరం రూపుదిద్దుకున్న రాజకీయ వ్యవస్థ క్రమంగా ప్రజా సమస్యలను, జవాబుదారీతనాన్ని పక్కన పెట్టి అధికారం చుట్టూనే తిరిగినప్పుడు, ప్రతిపక్షాలకు మళ్లీ ప్రజల వద్దకు వెళ్లేందుకు గాంధీ ఆలోచనలే ప్రధాన ఆయుధంగా మారుతున్నాయి. అధికారంలో ఉన్న శక్తుల ముందు పౌరుడు కేవలం ఆదేశాలను పాటించే ‘ప్రజ’గా కాకుండా, తమ హక్కులను ప్రశ్నించే ‘బాధ్యతాయుత పౌరుడు’గా మారాలని గాంధీ…

ప్రజల వోటు-స్పీకర్ తీర్పు …! ఊగిసలాడుతున్న ప్రజాస్వామ్యం

“రాజకీయ కోణంలో చూస్తే ఈ నిర్ణయం తీవ్ర విమర్శలకు కూడా గురవుతోంది. ప్రజలు ఒక పార్టీ గుర్తుపై వోటు వేసినప్పుడు, ఆ పార్టీకి విరుద్ధంగా వ్యవహరించే ఎమ్మెల్యేలు సాంకేతిక కారణాలతో అనర్హత నుంచి తప్పించు కోవడం ప్రజాస్వామ్య ఆత్మకు విరుద్ధమని విమర్శకులు అంటున్నారు. “శాస్త్రీయ ఆధారాలు లేవు” అన్న కారణంతో పార్టీ మార్పిడిని గుర్తించక పోవడం…