Tag political criticism

రేవంత్ రాజకీయ శైలి ప్రజాదరణకు ఆయుధమా? విమర్శలకు కారణమా?

“ప్రస్తుత సోషల్ మీడియా యుగంలో, 24 గంటల వార్తా ఛానళ్ల ప్రభావం వల్ల, ఎన్నికల రాజకీయాల తక్షణ లాభాల కోసం భాషా సంయమనం పూర్తిగా మృగ్యమవుతోంది. క్లిక్ బైట్లు, రీల్స్, షార్ట్స్ కోసం నాయకులు మరింత ఘాటుగా మాట్లాడటానికి ప్రాధాన్యత ఇస్తున్నారు. దురదృష్టవశాత్తూ తెలంగాణ రాజకీయాలు కూడా ఈ ప్రతికూల ధోరణికి మినహాయింపు కావడం లేదు.…

అసమర్ధుని దుర్మద విజృంభణ!

53 .యంయస్ ఆచార్య ఘాటైన సంపాదకీయం వరంగల్‌ వాణి తేది: 22-4-1986  ఆరునూరైనా సభ్యసమాజం అసహ్యించుకున్నా, పాకిస్తాన్‌ను కుత్తుకబంటిగా సాయుధం చేయటానికే అమెరికా నిశ్చయించుకున్నది. 300 కోట్ల డాలర్ల విలువ చేసే ఆధునిక యుద్ధ పరికరాల్ని అత్యంతాధునిక యుద్ధ విమానాలుగా ఎంచబడే ఎఫ్‌-16 విమానాల్ని అమెరికా పాకిస్తాన్‌కు అందచేయటం జరుగుతుందని రీగన్‌ ప్రకటన వల్ల బోధపడుతుంది. …

స‌రికొత్త ప‌థంలోకి త‌మిళ‌, బెంగాల్ రాజ‌కీయాలు!

“ఓర్పుతో నిలబడి, క్షేత్రస్థాయిలో ఓపికగా నిర్మించి, ఓటమి మరియు అనిశ్చితిలో కూడా నిబద్ధతతో ఉండేవారే అంతిమంగా చరిత్రను మలుపు తిప్పుతారు. భావజాల ప్రవాహం కూడా అంతే ముఖ్యమైనది. వామపక్షం నుండి దక్షిణాంశం వైపు జరిగిన మార్పులు (పశ్చిమ బెంగాల్), లేదా ద్రావిడ రాజకీయాలలో జరిగిన పునఃసమీకరణలు (తమిళనాడు), భావజాలం కూడా సామాజిక ఆకాంక్షలతో పాటు పరిణామం…

దిగజారిన రాజకీయ విలువలకు అద్దం పట్టిన ‘అరవ’రాజకీయాలు!?

“చాటుమాటు రాజకీయాలకు ఇప్పుడు తమిళ రాజకీయ క్షేత్రం అగ్రపీఠం లో నిలబడింది.అంతా క్లియర్ అయినట్లు కనిపించి, అంతలోనే మళ్ళీ అయోమయం,గందరగోళం. ఉన్న సంక్షోభం స్థితి ని అడ్డం పెట్టుకొని ఆడుతున్న అవకాశవాదం రాజకీయ క్రీడలు అపహాస్యం,అసహ్యం వేసేలా ఉంది.గత యాభై ఏళ్లుగా అధికారం అనుభవించి, బద్ద శత్రువుల్లా ఎన్నికల్లో తలపడిన ద్రవిడ పార్టీలైన డియంకే,ఏడియంకేలు అటు…

డ్యామ్‌ ల నుంచి భూముల వరకూ అన్నీవిధ్వంసమే.!

” వాస్తవానికి పెరుగుతున్న విద్యార్థుల అవసరాల దృస్టి యూనివర్సిటీలకు ఇంకా ప్రభుత్వం భూములు ఇవ్వాలి..వర్సిటీలకు ఎంత ఎక్కువ భూములు ఉంటే అంత మంచింది.విద్యార్థుల విద్యాప్రమాణాలు పెరుగుతాయి.వారు రీసెర్చులు చేసేందుకు అవసరమైన మొక్కలు, ప్రకృతి వనాలు అందుబాటులో ఉంటాయి. వర్సిటీ ఎంత విశాలంగా ఉంటే విద్యార్థుల ఆలోచనలు అంత విశాలంగా ఉంటాయి.ఇరుకు గదుల్లో, సందుల్లాంటి వర్సిటీలుంటే విద్యార్థుల…