రాష్ట్రంలో రాజకీయ మార్పు అనివార్యం

– బీజేపీ చీఫ్ రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 11 : ఎన్నికలు లేని సమయంలో కూడా ప్రధాని మోదీ సభకు ఇంతటి జనసంద్రం కనిపించడం రాష్ట్రంలో బీజేపీపై పెరుగుతున్న ఆదరణకు నిదర్శనమని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పేర్కొన్నారు. సోమవారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ సభ విజయవంతమయ్యేందుకు కార్యకర్తల అహర్నిశల శ్రమ, నాయకత్వ…
