మళ్ళీ మొదలైన సవాళ్ళ పర్వం

అధికార ప్రతిపక్ష పార్టీలమద్య మరోసారి సవాళ్ళపర్వం మొదలైంది. నువ్వు ఒకటంటే నేను రెండంటా అన్నట్లుగా ఈ పార్టీల నాయకులు ఛాలెంజీలు విసురుకుంటున్నారు. దీంతో తెలంగాణ రాజకీయాలు ఒకపక్క హాట్‌హాట్‌గా కొనసాగుతుండగా, వీరి ఛాలెంజీలిప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశాలయ్యాయి. రాష్ట్రముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సిద్ధిపేట తాజా పర్యటన ఈ రాజకీయ వేడికి కారణమైంది. సిద్ధిపేట సభకూడా ఇంతకుముందు నిర్వహించిన…
