Tag political activism

ప్రశ్నార్ధకంగా ఉద్యమకారుల భవిష్యత్తు 

  “ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం అనాలంటేనే భయపడే వాతావారణాన్ని ఏర్పారచాలన్నదే పాలకుల పన్నాగం. సాయుధ పోరాట స్ఫూర్తి, త్యాగాల ఘనత కలిగిన తెలంగాణ ప్రజలు ఒక్కటై కదిలారు. రాజకీయ పార్టీ లను,ఉపాధ్యాయ ఉద్యోగ సంఘాలను, కార్మిక కర్షకులను ఆట పాట మాట లతో కదిలించిన కవులు కళాకారులు, బుద్ధి జీవులు, ఇలా నాలుకోట్ల ప్రజలు వివిధ రూపాలలో…

అన్నదాత పోరాటంలో ఎర్రన్నలెక్కడ..?

“నిజానికి తెలంగాణలో కమ్యూనిస్ట్‌ల అవసరం ఎంతో ఉంది..వారి పోరాటాలు జనాలకు ముఖ్యం. రాష్ట్రంలో కాంగ్రెస్, బీజేపీ పార్టీలపై ఆగ్రహంతో ఉన్నారు. బీఆర్ఎస్‌పై అసంతృప్తి ఉంది. రాష్ట్రంలో ప్రజలకు, పార్టీలకు గ్యాప్‌ ఉంది. ఇలాంటి టైంలో ప్రజలకు కాస్తో కూస్తో నమ్మకం ఉన్న కమ్యూనిస్ట్‌ పార్టీలు ఇవాళా ప్రజల పక్షాన నిలబడాల్సిన అవశ్యకత, అవసరం ఎంతైనా ఉంది. దురదృష్టవశాత్తు ఆ ప్రయత్నం  లెఫ్ట్…

ఈమె చేసేది ప్రేత ద్రోహమా?

అరుంధతీ రాయ్ రెండవ నవల ‘Mother Mary Comes to Me’ వారం క్రితం చాలా నిరాడంబరంగా కుటుంబసభ్యులు, దగ్గరి స్నేహితుల సమక్షంలో జరిగిందిట. మొదటి నవల, ‘The God of Small things’ వచ్చిన ముప్ఫై సంవత్సరాల తర్వాత. మొదటి నవలకు గొప్పపేరు, అదే మోతాదులో అప్రతిష్ట రెండూ ఆమెను సెలబ్రిటీని చేసాయి. మహరాష్ట్రలో,…