మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల దుశ్శాసనపర్వం

– సునీతా లక్ష్మారెడ్డి చీర లాగారు – సబితా ఇంద్రారెడ్డి జుట్టుపట్టుకొని వ్యాన్‌లో ఎక్కించారు – పలు విమర్శలకు దారితీసిన పోలీసుల ప్రవర్తన – ప్రభుత్వ వైఖరిపై రాష్ట్రవ్యాప్త ఆందోళనకు బీఆర్ఎస్ పిలుపు హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 7: అసెంబ్లీ సమావేశాల వేళ మహిళా ఎమ్మెల్యేల పట్ల పోలీసులు వ్యవహరించిన తీరు తీవ్ర చర్చకు దారి…
