మహిళా ఎమ్మెల్యేలపై పోలీసుల తీరు ఆక్షేపణీయం

– ఎంపీ అరుణ విమర్శ హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 8 : అసెంబ్లీ అవరణలో మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు అయిన సబితా ఇంద్రారెడ్డి, సునీత లక్ష్మారెడ్డిలతో పోలీసులు వ్యవహరించిన తీరు చాలా హేయమైనదని మహబూబ్‌నగర్ ఎంపీ డీకే అరుణ ఒక ప్రకటనలో అన్నారు. మహిళా శాసన సభ్యులపై పోలీసులు అనుచితంగా ఎవరి ఆదేశాల ప్రకారం ప్రవర్తించారు..…
