జూద స్థావరంపై పోలీసుల దాడి

– 16 మంది అరెస్ట్, మరో 12 మంది పరార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 9 : హైదరాబాద్ నగరంలోని బేగంబజార్లో భారీ పేకాట శిబిరంపై గోషామహల్ పోలీసులు దాడి చేసి 16మందిని అరెస్టు చేశారు. ధనలక్ష్మి ఫిష్ గోదాంలో పేకాట దందా సాగుతోంది. అందర్, బాహర్, తీన్పత్తి పేరుతో రెండు గదుల్లో జూదం నిర్వహిస్తున్నట్లు…
