భారీ చోరీ కేసును ఛేదించిన పోలీసులు

– 80 తులాల బంగారం, 5.5 కిలోల వెండి స్వాధీనం.. – 63 కేసుల నిందితుడు అరెస్ట్ – దుబ్బాక పోలీసుల సక్సెస్ – ప్రత్యేక బృందాలను అభినందించిన సీపీ రష్మి సిద్దిపేట, ప్రజాతంత్ర జూలై 15: సిద్దిపేట జిల్లా దుబ్బాక పోలీస్‌స్టేషన్ పరిధిలో సంచలనం సృష్టించిన భారీ చోరీ కేసును సిద్దిపేట పోలీసులు అత్యంత…
