Tag #Police complaint #against Headmaster #Vaddepalli School

వడ్డేపల్లి పాఠశాల హెచ్ ఎంపై పోలీసులకు ఫిర్యాదు

– చర్యలు తీసుకోవాలని కోరుతున్న‌ తల్లిదండ్రులు కాజిపేట, ప్రజాతంత్ర, అక్టోబర్ 9: హనుమకొండలోని వడ్డేపల్లి ప్రాంతంలో ఉన్న ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు నరేందర్ నాయక్ తమ పిల్లల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని ఆరోపిస్తూ తల్లిదండ్రులు సుబేదారి పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. పాఠశాలలో సుమారు 120 మంది విద్యార్థులు చదువుతుండగా ప్రధానోపాధ్యాయుడితో కలిపి ముగ్గురు ఉపాధ్యాయులు…