సిఎం రేవంత్‌ను కలిసిన సిపి ఆనంద్
హైదరాబాద్, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 9 : హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా నియమితులైన సివి ఆనంద్ సిఎం రేవంత్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందచేశారు. ఆయన జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రిని కలిశారు. అయితే బాధ్యతలు తీసుకునేముందు కలియడం విశేషం. ఇటీవలే ఆయన కమిషనర్‌గా నియమితులయ్యారు. ఆనంద్ ఇంతకాలం ఎసిబి డిజిగా ఉన్నారు. ఆయన గతంలోనూ…