Tag #Poetry

మేల్కొన్న ప్రపంచం నుంచి… కవిత్వం వేడుక కాదు గాయాల గొంతుక

చుట్టూ సంచరిస్తున్న గాయాల గొంతుకగా కవిత్వంలోకి వచ్చాను. ఉప్పొంగుతున్న దుఃఖాలకు ఊరటగా పాటలు కడుతూ ప్రవహించాను. తెలంగాణ నా ప్రాణం. సిద్ధిపేట జిల్లా బందారం ఊరు. నీళ్లు లేని పల్లెటూరు. సంసారం ఎల్లని వ్యవసాయం. ఘర్షణ పడినా గమ్యం చేరని ప్రయాణాలు. ఉత్త జీవితమే- తడితడిగా అంటుకునే జీవితమే నాకు బలం. నా రచనలకు బలం.…

మన తెలుగు ‘వాల్ట్ విట్మన్’

సంజయ్ ఖాన్ ఈమధ్యే వాడ్రేవు చినవీరభద్రుడు రాసిన ‘ఆ వెన్నెల రాత్రులు’ నవల చదవడం పూర్తయ్యింది. ఇదొక జ్ఞాపకాల దొంతర. మనిషికి ప్రకృతితో ఉన్న అంతరార్థాన్ని తెలియజెప్పే బహిరంగ సంభాషణ. చదువుతున్నంతసేపు అమెరికన్ కవి వాల్ట్ విట్మన్ నా పక్కనే ఉన్నట్లు, ఆయన ఆత్మ ఈ పుస్తకంలో పరిమళిస్తున్నట్లు అనిపించింది. చదివిన తరువాత విట్మన్ కు, భద్రుడికి మధ్య ఉన్న…

జ్ఞాపకాల జోలె

సంక్రాంతి పిలిచిందనీ ఊరెళ్ళాను. మిత్రులు రమ్మాన్నారని వీధులన్నీ తిరిగాను. మనిషి మనిషిలో పోలిక పోగులను విప్పుకుంటూ ఊరును మోస్తూ మనసు అర్ధరాత్రి ఇంటికి చేరింది. జ్ఞాపకాల జోలెను రాశిగా పోసి మట్టి కొట్టుకున్న తేదీలను సంవత్సరాలలో ముంచి తేల్చి మాట గుర్తులతో పలకరింపు హోదాలో దగ్గరై ప్రతి ఒక్కరు ఇష్టంగా ముందుకు నడుస్తుంటే తల నెరిసిన…

మానవాళిని నిలబెట్టే ఏకైక గీతం

“ప్రేమ మనిషి హృదయాన్ని శాశ్వతగీతంగా మలుస్తుంది”, “ప్రేమ అనేది గాలిలాంటిది కనిపించదు కానీ నిలబెడుతుంది”, “ప్రేమలో మాటలకన్నా మౌనం ఎక్కువ చెబుతుంది” ఇలాంటి ఎన్నో ప్రేమభావనల్ని ఆలోచనల్ని తన ‘Ode to Love’ లో ప్రసిద్ధకవి కె. శివారెడ్డి మనముందు పరుస్తారు. “Ode to Love” లేదా “ప్రేమగీతం” అనేది ఆయన తన కవిత్వంలో చేసిన…