పోక్సో కేసు.. కక్షతో ఆరుగురి హత్య

– రంగారెడ్డి జిల్లాలో దారుణం – పోలీసుల వైఖరికి నిరసనగా బాధిత కుటుంబీకుల ఆందోళన – షాబాద్ ఎసఐ సస్పెన్షన్ – ఘటనపై మంత్రి సీతక్క దిగ్భ్రాంతి – కఠినంగా శిక్షిస్తాం : జిల్లా ఇన్‌చార్జి మంత్రి దుద్దిళ్ల షాబాద్, జూలై 11 : రంగారెడ్డి జిల్లా షాబాద్ మండల కేంద్రంలో ఆరుగురి హత్య కలకలం…
