రోడ్డు ప్రమాద బాధితులకు అండగా ‘పీఎం రాహత్’

హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24: రోడ్డు ప్రమాద బాధితులకు సత్వర చికిత్స నిమిత్తం ఆర్థిక సహాయం అందించే పీఎం రాహత్ పథకంలో రాష్ట్రంలోని అన్ని నెట్‌వర్క్ హాస్పిటల్స్‌ను నమోదు చేయించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు సూచించారు. ప్రధాన మంత్రి రోడ్డు ప్రమాద బాధితులకు దవాఖానాల్లో మెరుగైన చికిత్సా పథకం (పీఎం రాహత్) అమలుపై…
