నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు పంపాలి
వరంగల్ కలెక్టర్ డాక్టర్ సత్య శారద వరంగల్, ప్రజాతంత్ర : హార్వెస్టెర్ ద్వారానే రైతులు వరికోతలు చేస్తున్నందున హార్వెస్టర్ బ్లోయర్ స్పీడ్ 18-20 RPM ఉండే విధంగా వాటి యజమానులు చూసుకుంటే తాలు, చెత్త పోయి కొనుగోలు కేంద్రాల వద్దకు నాణ్యమైన వడ్లు వొస్తాయని ఫలితంగా రైతులకు మంచి ధర (రూ.2830) వస్తుందని వరంగల్ కలెక్టర్…