Tag #PM Modi’s meeting #should be victorious #Ramachandar

ప్రధాని సభను జయప్రదం చేయాలి

– బీజేపీ అధ్యక్షుడు రామచందర్‌రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 5: సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఈనెల 10న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొననున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.రామచందర్‌రావు పిలుపునిచ్చారు. బహిరంగ సన్నాహాల్లో భాగంగా తార్నాకలో వాల్ రైటింగ్ క్యాంపెయిన్‌లో రామచందర్‌రావు పాల్గొన్నారు. గోడపై కమలం పువ్వును చిత్రించారు.…