Tag pm modi

మూడవ విడత పాలనలో సమన్వయమే అత్యంత కీలకం..

 అమరావతిలో తెలుగుదేశం పార్టీ మేనిఫెస్టోను విడుదల చేసినప్పుడు, ఆ పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ..  ‘‘మేము ముస్లింలకు 4శాతం రిజర్వేషన్లను కొనసాగిస్తాం.. రాష్ట్రంలోని మసీదుల నిర్వహణకు నెలకు రూ.5,000 ఆర్థిక సహాయం, హజ్‌ యాత్రికులకు లక్ష రూపాయల సహాయం, నూర్‌ బాషా కార్పొరేషన్‌ స్థాపించి ప్రతి ఏటా రూ.వంద కోట్ల నిధులు, ప్రతి నెల…

ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉంది

3వ సారి ప్రధానిగా మోదీ బాధ్యతల స్వీకరణ స్వాగతం పలికిన కార్యాలయ సిబ్బంది పీఎం కిసాన్‌ నిధి విడుదల దస్త్రంపై తొలిసంతకం న్యూదిల్లీ, జూన్‌ 10 : తమ ప్రభుత్వం రైతుల సంక్షేమానికి కట్టుబడి ఉందని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. రాబోయే కాలంలో రైతులు, వ్యవసాయ రంగానికి సంబంధించి మరింత కృషి చేస్తామని, తమది…

దేశాన్ని విభజించేందుకు కాంగ్రెస్‌ కుయుక్తులు

ఉత్తరం..దక్షిణం అంటూ విభేదాల సృష్టి మా రాష్ట్రం..మా టాక్స్‌..మా వనరులు అంటే ఎలా దేశంలో అస్థిరతను సృష్టించే యత్నం కాంగ్రెస్‌కు 40 సీట్లు రావాలని కోరుకుంటున్నా దేశాభివృద్దితోనే రాష్ట్రాల అభివృద్ధి రాష్ట్రాలకు ఇతోధికంగా నిధులు గిరిజన మహిళను రాష్ట్రపతిని చేసిన ఘనత మాది కాంగ్రెస్‌పై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర విమర్శలు రాజ్యసభలో రాష్ట్రపతి ప్రసంగంపై…

బేగంపేట్‌లో ప్రధాని మోదీకి స్వాగతం పలికిన గవర్నర్‌ ‌తమిళిసై, మంత్రి తలసాని

హైదరాబాద్‌, ‌ప్రజాతంత్ర, జూలై 2 : బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల్లో పాల్గొనేందుకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శనివారం మధ్యాహ్నం హైదరాబాద్‌కు చేరుకున్నారు. ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌ ‌పోర్ట్‌కు చేరుకున్న ఆయనకు గవర్నర్‌ ‌తమిళిసై, కేంద్ర మంత్రి కిషన్‌ ‌రెడ్డి, రాష్ట్ర మంత్రి తలసానిశ్రీనివాస్‌ ‌యాదవ్‌, ‌బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్‌, ‌విజయశాంతి,…

‌ద్రౌపది ఎంపికలోనూ బిజెపి రాజకీయం !

రాష్ట్రపతిని ఏకగ్రీవం చేసే అవకాశాలు ఉన్నప్పటికీ అధికార బిజెపి కావాలనే తాత్సారం చేసి..విపక్ష పార్టీలు అభ్యర్థిని ప్రకటించిన తరవాతనే తమ అభ్యర్థిని ప్రకటించింది. ఓ గిరిజన మహిళను ఎంపిక చేయడం నిజంగా భారత పార్లమెంట్‌ ‌చేసుకున్న అదృష్టం. అయితే ఈ ఎంపిక ఓ రెండ్రోజుల మందే జరిగి, విపక్షాల ను ఒప్పించి ఉంటే ఆమె ఏకగ్రీవం…

కమలం నేర్పుతున్న పాఠాలు

“ఐదు రాష్ట్రాల ఫలితాలు వచ్చిన రెండో రోజే మోడీ- షా ద్వయం తర్వాతి లక్ష్యం పై దృష్టి సారించారు. ప్రధాని మోదీ ఈ ఏడాది డిసెంబరులో ఎన్నికలు రానున్న గుజరాత్‌ ‌లో విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఐదింట నాలుగు రాష్ట్రాల్లో సాధించిన ఘన విజయాన్ని తన సొంత గడ్డతో పంచుకోవడం ఒక అంశం. తూర్పున మణిపూర్‌,…