ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రధాని మోదీ ఫోన్

•ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో ప్రమాదంపై ఆరా •పూర్తి స్థాయిలో సాయం అందిస్తామని హామీ న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 22 : నాగర్‌కర్నూల్ జిల్లా దోమలపెంట సమీపంలో ఎస్‌ఎల్బీసీ టన్నెల్‌లో జరిగిన ప్రమాదంపై ప్రధాని నరేంద్ర మోదీ ఆరా తీశారు. ఈమేరకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ఆయన ఫోన్‌లో మాట్లాడారు. ఈసందర్భంగా జరిగిన ఘటనకు సంబంధించి పూర్తి…