2028 డిసెంబర్ వరకు ఉచిత బియ్యం
పీఎం గరీబ్ కల్యాణ్ అన్నయోజన కింద ఫోర్టిఫైడ్ రైస్ కేంద్ర కేబినేట్ కీలక నిర్ణయం న్యూదిల్లీ, ప్రజాతంత్ర అక్టోబర్ 9: ప్రధానమంత్రి గరీబ్ కల్యాణ్ అన్నయోజనతో పాటు ఇతర సంక్షేమ పథకాల కింద ఇక నుంచి ఫోర్టిఫైడ్ బియ్యాన్ని మాత్రమే పంపిణీ చేయాలని కేంద్ర మంత్రివర్గం నిర్ణయించింది. గరీబ్ కల్యాణ్ యోజన పథకాన్ని 2028 డిసెంబర్…