విద్యుత్ బస్సుల కేటాయింపుపై కేంద్రానికి పొన్నం ధన్యవాదాలు

హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 23: ప్రధానమంత్రి ఈ డ్రైవ్ పథకం (PM e-drive scheme) కింద హైదరాబాద్ కి రెండు వేల ఎలక్ట్రిక్ బస్సులు కేటాయిస్తామని కేంద్ర మంత్రి కుమార స్వామి ప్రకటించడం పట్ల రవాణా, బీసీ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ధన్యవాదాలు తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ రోజురోజుకు పెరుగుతున్న కాలుష్యాన్ని తగ్గించడానికి…
