లక్ష్మీపురం మార్కెట్‌లో ‘ప్లాట్ల’ దందా

– కమీషన్ వ్యాపారులకు ఓపెన్ ప్లాట్ల కేటాయింపు – భార్య పేర లైసెన్సులు.. భర్తల పేర చిల్లర అడ్డాలు – కలెక్టర్‌కు ఫిర్యాదు చేసినా అటకెక్కిన విచారణ – రాజకీయ ఒత్తిళ్లతో బయటకు రాని నివేదిక – చిరు వ్యాపారుల ఆవేదన పట్టని ఉన్నతాధికారులు వరంగల్, ప్రజాతంత్ర, ఏప్రిల్ 25 : వరంగల్‌లోని లక్ష్మీపురం మోడల్…
