మెట్రో ఫేజ్-2కు ఆమోదం తెలపండి

– ప్రాజెక్టులో కేంద్ర ప్రభుత్వం భాగస్వామిగా ఉండాలి – ఎయిర్‌పోర్ట్-ఫ్యూచర్ సిటీ కారిడార్‌ను ఫేజ్-3 కింద చేపట్టండి – కేంద్ర మంత్రి ఖట్టర్‌కు సీఎం రేవంత్ వినతి దిల్లీ, ప్రజాతంత్ర, మే 6 : హైదరాబాద్ మెట్రో ఫేజ్-2కు ఆమోదం తెలపాలని కేంద్ర పట్టణ వ్యవహారాల శాఖ మంత్రి మనోహర్‌లాల్ ఖట్టర్‌కు ముఖ్యమంత్రి ఎ.రేవంత్ రెడ్డి…
