ఆ విమాన ప్రమాదం చిన్న ఘటన కాదు
– నివేదిక ఎప్పుడు అందేదీ ఇప్పుడే చెప్పలేం – అహ్మదాబాద్ విమాన ప్రమాదంపై రాజ్యసభలో కేంద్రం న్యూదిల్లీ, జూలై 27: అహ్మదాబాద్ ఎయిరిండియా విమాన దుర్ఘటనపై రాజ్యసభలో కేంద్రం కీలక వ్యాఖ్యలు చేసింది. తుది నివేదికల విడుదలపై తలెత్తుతున్న ప్రశ్నలపై బదులిస్తూ ఈ కేసు దర్యాప్తులో ఎటువంటి ఆలస్యం జరగలేదని స్పష్టంచేసింది. అదే చిన్న సంఘటన…
