ప్రత్యామ్నాయ పంటల ప్రణాళిక రూపొందించుకోవాలి

– ఎల్‌నినో దృష్ట్యా రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల సూచన హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 14 : రాష్ట్రంతోపాటు మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాల్లో కూడా ఈ ఏడాది వర్షపాతం తక్కువగా నమోదవుతుందని, కృష్ణా, గోదావరి ఆయకట్టు ప్రాంతాల్లో నీటి లభ్యత తగ్గే అవకాశం ఉందని, అందుకనుగుణంగా రైతులు పంటలను ఎంపిక చేసుకోవాలని వ్యవసాయ శాఖ…
