14 నెలల ఆహార భద్రతకు ప్రణాళిక

– ఎల్నినో ముప్పు నేపథ్యంలో ముందస్తు సన్నద్ధత – రేషన్ ద్వారా గోధుమ పిండి సహా నిత్యావసరాల పంపిణీపై పరిశీలన – మంత్రి ఉత్తమ్ వెల్లడి హైదరాబాద్, అక్టోబర్ 19: ఎల్నినో ప్రభావంతో తలెత్తే వర్షాభావం, పంట నష్టాలు, ఆహార ధరల పెరు గుదలను ఎదుర్కొనేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు చర్యలు చేపడుతోందని పౌరసరఫరాలు, నీటిపారుదల…
