శారీరక మానసిక ఆరోగ్యానికి దివ్య ఔషధం యోగ

“2026 వ సంవత్సరం థీమ్* ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే థీమ్ తో ఈసారి దేశంలో అంతర్జాతీయ యోగ దినోత్సవం నిర్వహిస్తున్నారు. వృద్ధాప్యంలో కీళ్లు నొప్పులు తగ్గించి శరీర సమతుల్యత ఫ్లెక్సీ బిలిటీ మేరుగుపరచడం వయసుతోపాటు వచ్చే ఒత్తిడి ఆందోళన దూరం చేసి మానసిక ఉల్లాసాన్ని పెంచడం. దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యల తీవ్రత తగ్గించి…
