ముగ్గురి ప్రాణాలు తీసిన ఫొటోషూట్ సరదా

– చెరువులో పడి ముగ్గురు స్నేహితుల మృతి మేడ్చల్, ప్రజాతంత్ర, జూన్ 15: మేడ్చల్ జిల్లా కీసర పోలీసు స్టేషన్ పరిధిలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ఇన్‌స్టాగ్రామ్ కోసం ఫొటోషూట్‌కు వచ్చిన ముగ్గురు యువకులు చెరువులో మునిగి ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందగానే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. పోలీసులు కేసు…
