నాలుగోసారి సిట్ ముందుకు ప్రభాకర్ రావు

ట్యాపింగ్ సమాచారం ఆధారంగా వరుస ప్రశ్నలు హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 19: : ఫోన్ ట్యాపింగ్ కేసులో ఎస్‌ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావు సిట్ ముందు విచారణకు హాజరయ్యారు. సిట్ అధికారులు నాలుగోసారి ప్రశ్నిస్తున్నారు. 2023 నవంబర్ 15న 600మంది ఫోన్లు ట్యాప్‌పై ప్రభాకర్‌రావును సిట్ ఆఫీసర్లు విచారించారు. ఇప్పటివరకు ఎవరెవరి ఫోన్లు ట్యాప్…
