Tag Philosophy

నిశ్శబ్దంలో నిక్షిప్తమైన విశ్వం

చెమ్మ :  వారాల ఆనంద్ తెలంగాణ కవిత్వమంటే ఒకప్రాంతపు కవిత్వం మాత్రమేకాదు అది ఒకసమాజపు చరిత్ర, పోరాటం, అస్తిత్వాన్వేషణ. ఇక్కడి కవిత్వం మట్టివాసనతో, సామాజిక చైతన్యంతో, భావోద్వేగ గాఢతతో ప్రత్యేకంగా ధ్వనిస్తుంది. ప్రధానంగా తెలంగాణ కవిత్వం పోరాటస్వరంతో గుర్తించబడుతుంది. ప్రాంతీయ అసమానతలు, దోపిడీ, అన్యాయాలపై ఈ కవిత్వస్వరం పలుకుతుంది. ఇక్కడ కవిత నినాదంగా, ఆయుధంగా మారింది. ఇదే ప్రధానస్వరూపం. ప్రాంతీయ అస్తిత్వం మరో కీలకలక్షణం.…

ఆర్డర్ ఇవ్వాల్సింది ప్రభుత్వానికి

“కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినప్పటి నుండే ఐదు వందల కోట్లకు పైగా పెండింగ్ బకాయిలు ఉన్నాయి మొత్తం గా 9200 కోట్ల వరకు పెండింగ్ బకాయిలు ఉన్నాయి. విద్యార్థులు విద్యార్థి సంఘాలు కళాశాల యాజమాన్యాలు కలిసికట్టుగా పోరాడితే స్పందించిన ప్రభుత్వం చర్చలు జరిపిన అనంతరం దసరాకు ఆరు వందల కోట్లు సంక్రాంతికి మూడు వందల కోట్ల పైచిలుకు…

ప్రాణ భయం లేనిదే పరిణామవాదం

“సాధువులను రక్షణకు, పాపాత్ముల వినాశనానికి, ధర్మ స్థాపనకు, ప్రతియుగంలో శ్రీమన్నారాయణుడు భూమ్మీద అవతరిస్తుంటాడు. ఈ అవతారాలే మళ్లీ వస్తుంటాయి. వాస్తవానికి, పది ప్రధాన అవతారాలే కాకుండా కొన్ని గౌణావతారాలు కూడా సంభవిస్తుంటాయి. ఈ అవతారాలే పునరావృతమవడం వల్ల, ఇప్పటికి ఎన్ని మత్స్యావతారాలు, నృసింహావతారాలు, శ్రీరామావతారాలు, కృష్ణావతారాలు అయ్యాయో చెప్పడం కష్టం. అవతారాలు వచ్చినప్పుడల్లా వారితో పాటే…

అంత్యకాలం!

మెరుపు తీగెలు  “చంపేశారు!”           “ఎలా?”           “కొట్టి చంపేశారు!”           “మనుషులేనా?”           “మనుషులే మనుషుల్ని కొట్టి చంపేశారు!”           “తప్పుకదా?”           “కాదనే అంటున్నారు!”           “ఎందుకు?”           “అతను అన్యమతస్తుడు!”           “కాదు, అతను మన హిందువేనట కదా?”           “కావచ్చు, కాని అతను మతం మారాడు మరి!”           “పాపం!”           “ఊ… పాపమే చేశాడు…”           “పాపమే యెందుకు చేశాడు?”           “కష్టాలు తీరుతాయని మతం మారాడు!”           “కాని…