పీసీ ఘోష్ కమిషన్‌పై పిటిషన్లు

– విచారణను 12వతేదీకి వాయిదా వేసిన హైకోర్టు హైదరాబాద్, అక్టోబర్ 7 (ఆర్‌ఎన్‌ఎ): కాళేశ్వరం ప్రాజెక్ట్‌పై పీసీ ఘోష్ కమిషన్ ఇచ్చిన నివేదికను ఆధారంగా చేసుకొని చర్యలు తీసుకోవద్దని కోరుతూ మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, మాజీ మంత్రి హరీశ్ రావు దాఖలు చేసిన పిటిషన్లపై విచారణను హైకోర్టు వొచ్చే నెల 12వ తేదీకి…
