Tag #permanent water security #for Khammam farmers #Minister Uttam

ఖమ్మం జిల్లాకు శాశ్వత సాగునీటి భద్రతే లక్ష్యం

– సీతమ్మసాగర్, ఇత‌ర‌ ప్రాజెక్టులను వేగవంతంగా పూర్తి చేస్తాం – నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 11 : ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని నీటిపారుదల, పౌరసరఫరాల శాఖల మంత్రి ఉత్తమ్ కుమార్‌రెడ్డి స్పష్టం చేశారు. భూసేకరణ, అటవీ అనుమతులు, నిధుల సమస్యలను…