Tag #Permanent one-way #around KBR Park #Commissioner Karnan

కేబీఆర్ పార్క్ చుట్టూ శాశ్వతంగా వన్‌వే

– జీహెచ్ఎంసీ కమిషనర్ కర్ణన్ ప్రకటన హైదారాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 5 : హైదరాబాద్ నగరంలోని కేబీఆర్ పార్క్ చుట్టూ ప్రస్తుతం ప్రయోగాత్మకంగా అమలు చేస్తున్న వన్-వే ట్రాఫిక్ విధానాన్ని శాశ్వతం చేయనున్నట్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్.వి.కర్ణన్ సోమవారం ప్రకటించారు. దీనితోపాటు ఈ ప్రాంతంలో గతంలో ప్రతిపాదించిన హెచ్-సిటీ ఇన్‌ఫ్రా పనుల్లో కొన్నింటిని రద్దు చేస్తున్నట్లు…