ఖేలో ఇండియా పోటీలకు శాశ్వత ఏర్పాట్లు

– సీఎం రేవంత్ రెడ్డి ఆదేశాలు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్ 2 : ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్ ఏర్పాట్లకు సంబంధించిన అన్ని వనరులను ఖేలో ఇండియా-2026 పోటీలకు సైతం ఉపయోగించుకునేలా సమాంతరంగా ఏర్పాట్లు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అధికారులను ఆదేశించారు. డిసెంబర్ 11 నుంచి 22వ తేదీ వరకు రాష్ట్రంలో నిర్వహించనున్న ఖేలో ఇండియా…
