పదేళ్లలో ప్రజల ఆశలు.. అడియాశలు
తెలంగాణ ప్రల కలలు నెరవేరలేదు… కెసిఆర్ అవినీతి కుటుంబ పాలనతో అనేక కష్టాలు కాంగ్రెస్‌ను నిలువరించడమే బిజెపి, బిఆర్‌ఎస్, ఎంఐఎం పార్టీల ధ్యేయం ముగ్గురి మధ్య చీకటి ఒప్పందం వేములవాడ విజయభేరీ సభలో కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ సిరిసిల్ల, ప్రజాతంత్ర, నవంబర్ 25: తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ప్రజల కలలు పూర్తిగా…