Tag #People’s government #special focus #on sports #CM Recvant

క్రీడలపై ప్రజా ప్రభుత్వం ప్రత్యేక దృష్టి

– హైదరాబాద్ ఈ-ఛాంపియన్స్ జట్టుతో సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూలై 16 : క్రీడా రంగంపై రాష్ట్ర ప్రభుత్వానికి ఒక స్పష్టత ఉందని, రాష్ట్రానికి ఒక స్పోర్ట్స్ పాలసీని తీసకురావడమేగాక స్పోర్ట్సు యÖనివర్సిటీని ఏర్పాటు చేసినట్లు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చెప్పారు. గతంలో జాతీయస్థాయి క్రీడలకు హైదరాబాద్ వేదికైందని గుర్తు చేస్తూ క్రీడల్లో రాణించిన క్రీడాకారులకు రివార్డుతోపాటు…