ప్రజలు బీఆర్ఎస్ వెంటే నిలిచారు
-కాంగ్రెస్ పాలన పట్ల ప్రజల్లో వ్యతిరేకతకు నిదర్శనం – మరో పదిరోజుల పాటు గెలిచిన సర్పంచ్‌లతో భేటీలు – బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి.ఆర్. హైదరాబాద్, ప్రజాతంత్ర, డిసెంబర్ 13: రాష్ట్రంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార కాంగ్రెస్ పార్టీ అధికార దుర్వినియోగానికి, అరాచకాలకు ఎదురొడ్డి నిలిచి అద్భుత విజయం సాధించిన నూతన సర్పంచ్‌లకు…
