కాంగ్రెస్ నాటకాలను ఛీకొడుతున్న ప్రజలు

– కేంద్ర మంత్రి కిషన్రెడ్డి న్యూదిల్లీ, అక్టోబర్ 13 : వారం రోజులుగా దిల్లీలో కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు నిరసనల పేరిట నాటకాలు ఆడుతున్నాయని, వాటిని ప్రజలు అసహ్యించుకుంటున్నారని కేంద్ర మంత్రి జి.కిషన్ రెడ్డి తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. మంగళవారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాహుల్ గాంధీ, కాంగ్రెస్, కమ్యూనిస్టులు, ఇతర ప్రతిపక్షాలు ప్రజాస్వామ్య…
