గత, ప్రస్తుత పాలనను గమనిస్తున్న ప్రజలు

– కాగజ్‌నగర్ బహిరంగ సభలో మంత్రి పొంగులేటి కాగజ్‌నగర్, ప్రజాతంత్ర, జూన్ 1 : గత రెండున్నరేళ్ల ప్రజాపాలనకు, అంతకుముందు పదేళ్ల పాలనకు మధ్య స్పష్టమైన తేడా ప్రజలు చూస్తున్నారు.. ఇది మాటల్లో కాదు, పనుల్లో కనిపిస్తున్న మార్పు అని రెవెన్యూ, హౌసింగ్ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నారు. పేదవాడి ఆత్మగౌరవానికి ప్రతీకగా ఇందిరమ్మ…
