ఎవరు కౌన్ కిస్క… ప్రజలా..?. పాలకులా..?

“ప్రతి తెలంగాణ పౌరుడికి మీరు సమాధానం చెప్పాలి. మీరు మంత్రి అంటే ప్రజలకు జవాబుదారీ తనం ఉండాలి. ప్రజలు కట్టే పన్నుతో మీకు జీతాలు ఇస్తున్నారు. అలాంటి వాళ్ళను కౌన్ కిస్కా అంటారా.?. ప్రతిపక్షంకే కాదు ప్రజలకు సమాధానం చెప్పాలి. ప్రజలకు కౌన్ కిస్కా అనేంత అహంకారం పెరిగిందా.?ప్రజలకు సమాధానం చెప్పాలని చట్టంలో లేదంటారా..?…
