తలసేమియా, ‘సికిల్‌సెల్’ బాధితులకు పింఛన్లు

– వితంతు, ఒంటరి మహిళలు, నేత, గీత కార్మికులకు పింఛన్లు – అభివృద్ధి పనుల పర్యవేక్షణ బాధ్యత ఎంపీడీవోలకు – ప్రతి గ్రామానికి తారు రోడ్డు.. ప్రతి పంచాయతీకి భవనం – ఆర్‌డబ్ల్యూఎస్, మెట్రో వాటర్, సాగు నీటి శాఖల మధ్య సమన్వయం తప్పనిసరి – పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ సమీక్షలో సీఎం రేవంత్ రెడ్డి…
