యుద్ధప్రాతిపదికన పెండింగ్ పనులు పూర్తి చేయాలి

– సనత్‌నగర్ టిమ్స్‌లో ట్రయల్ రన్ పరిశీలించిన మంత్రి దామోదర్ హైదరాబాద్, ప్రజాతంత్ర, మే 12 : సనత్‌నగర్ టిమ్స్‌ను వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ మంగళవారం పరిశీలించి పెండింగ్ పనులన్నీ యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలని ఆరఅండ్‌బి, ఆరోగ్య శాఖాధికారులను ఆదేశించారు. హాస్పిటల్‌లోని ఎ, బీ, సీ బ్లాకులన్నీ కలియతిరిగారు. ఓపీ రిజిస్ట్రేషన్, ఐపీ…
