ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు తీపి కబురు

-పెండిరగ్‌లోని రూ.80.38 కోట్ల మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులు ఒకేసారి క్లియర్ -26,519మందికి ఊరట -గత ప్రభుత్వంలోని పెండిరగ్ బిల్లులను సైతం క్లియర్ చేసిన డిప్యూటీ సీఎం హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 26: ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం తీపి కబురు అందించింది. ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన మెడికల్ రియంబర్స్మెంట్ పెండిరగ్ బిల్లుల మొత్తం రూ.180.38…
