పెగడపల్లి తహసీల్దారు రవీందర్ అరెస్ట్

– లైంగిక వేధింపుల కేసు – జిల్లావ్యాప్తంగా చర్చనీయాంశం జగిత్యాల, ప్రజాతంత్ర, సెప్టెంబర్ 12 : జగిత్యాల జిల్లా పెగడపల్లి తహసీల్దారు రవీందర్‌పై లైంగిక వేధింపుల కేసు నమోదై అరెస్టు కావడం జిల్లా అధికార వర్గాల్లో కలకలం రేగింది. తనపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని బాధితురాలు (సహ ఉద్యోగిని) ఇచ్చిన ఫిర్యాదు మేరకు జగిత్యాల పట్టణ…
