అధికార దుర్వినియోగం చేసిన వారిపై చర్యలు
త్వరలోనే రెడ్ బుక్ ఓపెన్ చేస్తాం.. పీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ వెల్లడి.. హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 24 : గత బీఆర్ఎస్ ప్రభుత్వ హయంలో అధికార దుర్వినియోగానికి పాల్పడిన వారిపై త్వరలోనే రెడ్ బుక్ ఓపెన్ చేసి వారిపై చర్యలు తీసుకుంటామని పీసీసీ చీఫ్ మహేష్‌కుమార్ గౌడ్ తెలిపారు. గాంధీ భవన్‌లో గురువారం ఆయన…