ఎఫ్ఎంజీలకూ రూ.29,792 స్టైపెండ్ చెల్లించాలి

– సుప్రీంకోర్టు తీర్పునే ధిక్కరించడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి పరాకాష్ట – బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్రావు హైదరాబాద్, ప్రజాతంత్ర, నవంబర్Y 12 : తెలంగాణ మెడికల్ కౌన్సిల్ ఎదుట 34 రోజులుగా నిరసన తెలుపుతున్న విదేశీ వైద్య పట్టభద్రు(ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్-ఎఫ్ఎంజీ)లపై పోలీసులు అత్యంత కర్కశంగా వ్యవహరించి లాఠీచార్జి చేసి ఈడ్చుకెళ్లి అక్రమ కేసులు బనాయించడాన్ని…
