స్కావెంజర్ల జీతాలు చెల్లించండి

– తొమ్మిది నెలలుగా జీతాలు రాక ఇబ్బందులు – చిరుద్యోగుల కష్టాన్ని గుర్తించాలి – విశ్రాంత ఉద్యోగుల ఉసురు పోసుకుంటున్న ప్రభుత్వం – మాజీ మంత్రి హరీష్‌రావు ఆగ్రహం హైదరాబాద్, ప్రజాతంత్ర, అక్టోబర్ 31: ప్రభుత్వ పాఠశాలల్లో పారిశుద్ధ్య నిర్వహణ కోసం నియమించిన స్కావెంజర్లకు 9 నెలలుగా వేతనాలు చెల్లించకపోవడం సిగ్గుమాలిన చర్య అని హరీష్‌రావు…
