శాంతిభద్రతల కారణంగానే పవన్ సభకు నిరాకరణ

– తెలంగాణలో ఎవరైనా రాజకీయం చేసుకోవచ్చు – కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి పక్కా తెలంగాణ ద్రోహి – తెలంగాణ కోసం ఏ ఒక్క మంచి పని చేయలేదు – కెటిఆర్ చెప్పినట్లల్లా దిల్లీలో డ్రామాలు ఆడుతున్నాడు – హిట్లర్ ఆదర్శమని ఎవరైనా చెబుతారా – మీనాక్షి సీట్ చోరీకి బిజెపి కుట్ర రాజకీయాలు –…
