పవన్ కళ్యాణ్‌ను ఆడిస్తున్న బీజేపీ

– ఆ పార్టీ కుట్రలో పావుగా మారిన పవన్ – ఇష్టం వచ్చినట్లు తెలంగాణపై మాట్లాడితే ఊరుకోం -పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ హెచ్చరిక హైదరాబాద్, ప్రజాతంత్ర, జూన్ 15: పవన్ కళ్యాణ్ పదేపదే తెలంగాణను కించపరిచేలా మాట్లాడుతున్నారని, ఆయన వ్యాఖ్యల వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని టి-పీసీసీ చీఫ్ మహేష్ కుమార్…
