రోగుల భద్రత అందరి బాధ్యత

– కేర్ హాస్పిటల్స్లో సేఫ్టీ అవేర్నెస్ ఫెయిర్–2026 నిర్వహణ హైదరాబాద్,ప్రజాతంత్ర, అక్టోబర్ 23 : రోగి ఆరోగ్య పరిస్థితిలో వచ్చే ప్రమాద సంకేతాలను సకాలంలో గుర్తించకపోవడం, అత్యవసర వైద్యసేవల్లో జాప్యం, చేతుల పరిశుభ్రతను పాటించకపోవడం వంటి కారణాలు రోగుల భద్రతకు ముప్పుగా మారవచ్చని వైద్య నిపుణులు హెచ్చరించారు. రోగుల భద్రతపై ఉద్యోగుల్లో అవగాహన పెంచేందుకు కేర్…
