కులగణనతో ప్రజా సంక్షేమానికి బాటలు

దేశానికి రోడ్‌మ్యాప్ కానున్న కులగణన, ఎస్సీ వర్గీకరణ ఫిరాయింపులపై కోర్టు ఆదేశాల మేరకు నడుచుకుంటాం కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్ గాంధీతో సిఎం రేవంత్ భేటీ కేబినేట్‌పై చర్చించలేదని వెల్లడి న్యూదిల్లీ, ప్రజాతంత్ర, ఫిబ్రవరి 15: తెలంగాణలో కుల గణన దేశానికి రోడ్ మ్యాప్ అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అన్నారు. దిల్లీ పర్యటనలో భాగంగా సుమారు…